Monday, December 23, 2024

సామర్లకోటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Man Murdered by Opposition in Samarlakota

కాకినాడ: సామర్లకోటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శివ అనే వ్యక్తిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Man Murdered by Opposition in Samarlakota

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News