Monday, December 23, 2024

కుల్సుంపురాలో దారుణం.. కన్న తండ్రినే హతమార్చిన కొడుకులు..

- Advertisement -
- Advertisement -

Man Murdered by sons in Kulsumpura

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కుల్సుంపురాలో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రినే హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహదేవ్, నాందేవ్ అనే ఇద్దరు అన్నదమ్ములు కన్న తండ్రిని చంపి, మృతదేహాన్ని రింగ్ రోడ్డు సమీపంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహదేవ్, నాందేవ్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Man Murdered by sons in Kulsumpura

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News