Wednesday, January 8, 2025

అనంతపురంలో వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Man Murdered in Anantapur

అనంతపురం: జిల్లాలోని గార్లదిన్నె మండలం కేశవాపురంలో దారుణం చోటుచేసుకుంది. రాజీవ్ అనే వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Man Murdered in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News