Sunday, December 22, 2024

మెట్రో లిఫ్టులో బట్టలు విప్పి… యువతితో అసభ్య ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

Man Obscene behavior with girl in Ameerpet metro lift

హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లిఫ్టులో యువతి ముందు అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్ పేట స్టేషన్ లో ఓ యువతి(23)లిప్టు ఎక్కగా రాజు(19) అందులోకి వెళ్లాడు. బట్టలు విప్పుకుని, అసభ్య చేష్టలతో భయపెట్టాడు. యువతి పరుగెత్తుకుంటూ వెళ్లి సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వాళ్లు రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే రాజు అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని పోలీసులు గుర్తించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News