Monday, December 23, 2024

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

- Advertisement -
- Advertisement -

man committed suicidé in sircilla

ఇల్లంతకుంట: సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు నిప్పంటించుకున్నాడు. మృతుడు ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట వాసి పరశురాం(24)గా గుర్తించారు. పరశురాం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సిరిసిల్ల ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News