- Advertisement -
హైదరాబాద్: నగరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగుప పల్లిలో ఓ ప్రేమోన్మాది తన ప్రేమను నిరాకరించిందని ఇంట్లోకి చోరబడి యువతిపై కత్తితో దాడిచేసి గొంతు చేతులు, కాలు మని కట్టు కోసి బంధించాడు. దీంతో అమ్మాయి అరుపులు విని బంధువులు, స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని చికిత్స కోసం కాంటినెంట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Man slits girl’s throat for refusing his love in Gachibowli
- Advertisement -