Thursday, January 23, 2025

అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man Suspicious death in Moghalpura PS Range

హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పాతబస్తీలోని మొఘల్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… సుల్లాన్ షాహీ సమీపంలోని వాటర్ ట్యాంక్ సమీపానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ ఇంటిలో అనుమానస్పదస్థితిలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News