Monday, January 20, 2025

మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య

- Advertisement -
- Advertisement -

man was brutally murdered in Srikakulam

అమరావతి: శ్రీకాకుళం జిల్లా అంబటి కంబారంలో ఆదివారం వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని ఆనంద్ గా గుర్తించారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. అదికాస్త ముదరడంతో స్నేహితులు ఆనంద్ ను గొంతునులిమి హత్యచేశారు. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News