Monday, December 23, 2024

సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

man was shot in Siddipet district

గజ్వేల్:  సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. వంశీ అనే వ్యక్తిపై భూవివాదంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బాధితుడికి తృటిలో ప్రాణపాయం తప్పింది. గజ్వేల్ లో బగ్గు తిరుపతి, వంశీల మధ్య భూవివాదంలో ఉందని బాధితుడి కుంటుంబీకులు తెలిపారు. కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా చందూర్ శివారులో వంశీపై కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News