Monday, December 23, 2024

కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా..

- Advertisement -
- Advertisement -

Manavata parimalam movie released

 

జాతీయ అవార్డు గ్రహీత వాశిరాజు ప్రకాశం స్వయంగా నిర్మించిన చిత్రం ‘మానవతా పరిమళం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకొంటోంది. ఈ సృస్టిలో మానవులందరూ ఒకటే. కులమత భేదాలకు అతీతమైన మన దేశంలో ఐక్యమత్యం ప్రకాశిస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా రూపొందించారు వాశిరాజు. ఈ చిత్రాన్ని ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News