Monday, December 23, 2024

మంచిర్యాల యువకుడు జగిత్యాల లాడ్జిలో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mancherial young man Commits suicide in Jagtial

జగిత్యాల: మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పదిరోజుల్లో పెళ్లి ఉందనగా జగిత్యాలలోని లాడ్జిలో ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. మరేమైన కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లి కావాల్సిన యువకుడు చనిపోవడంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News