Thursday, January 9, 2025

మార్చి 3న మనోజ్, మౌనిక పెళ్లి !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. మార్చి 3న వీరి పెళ్లి జరుగనున్నది. మనోజ్ అక్క మంచు లక్ష్మి ఇంట్లో సింపుల్‌గా వీరి పెళ్లి జరుగనున్నదని సమాచారం. పెళ్లికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని తెలిసింది. నటుడు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ వారి మధ్య పొసగక విభేదాలు రావడంతో విడిపోయారు. మంచు చాలా కాలం విరామం తర్వాత ‘వాట్ ది ఫిష్’ టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నారని వినికిడి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News