Monday, December 23, 2024

మంచు మనోజ్ పెళ్లి వేడుకలు మొదలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి పెళ్లి సందడి మొదలైంది. రేపు(మార్చి 3న) వీరి వివాహం జరుగబోతున్నది. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నేడు ‘సంగీత్’ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నట్లు వార్త. మెహందీకి సంబంధించిన ఫోటోలను మనోజ్ సోదరి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మంచు లక్ష్మీ పెళ్లి బాధ్యతలను తనపై వేసుకున్నట్లు సమాచారం. అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారట. ఇరు కుటుంబాల సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరుగబోతున్నది. మంచు మనోజ్‌కు ఇది రెండో పెళ్లి.

Marriage 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News