Thursday, January 16, 2025

మళ్లీ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచు మనోజ్- మంచు విష్ణు మధ్య మళ్లీ వివాదం చోటుచేసుకుంది. గత రాత్రి ఇద్దరు మధ్య మళ్లీ గొడవ జరిగినట్లు సమాచారం. మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో విష్ణు పంచదార పోశాడు. దీంతో మంచు మనోజ్‌ ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో మంచు మనోజ్ ఫిర్యాదు చేయడానికి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి మంచు ఇంట్లో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.  తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణు, వినయ్ అనే వ్యక్తితో ఆస్తుల విషయంలో మంచు మనోజ్ ఆరోపణలు చేసిన విషయం విధితమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News