Wednesday, January 22, 2025

‘బిగ్‌బాస్’ హోస్ట్‌గా మంచు విష్ణు?

- Advertisement -
- Advertisement -

తెలుగు పాపులర్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ రోజురోజుకీ పాపులారిటీ కోల్పోతోంది. ఈ కారణంగానే వరసగా ఈ షో హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున వచ్చే బిగ్ బాస్-7 సీజన్ హోస్ట్‌గా తప్పుకోనున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. దీంతో కొత్త హోస్టులుగా బాలకృష్ణ, రానా పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మంచు విషు పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. వచ్చే సీజన్ లో హోస్ట్ చేయనున్నట్లు టాక్ ఫిలింనగర్ లో చక్కర్లుకోడుతోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News