Thursday, January 23, 2025

సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో మండల అభిషేకాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముచ్చింతల్‌లోని ప్రపంచ ప్రఖ్యాత సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మండల అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు మండల అభిషేకాలతో నాలుగు రోజులు ఆరాధనా సౌకర్యానికి, సందర్శకులకు ప్రవేశం ఉండదని నిర్వహకులు తెలిపారు. తిరిగి ఏప్రిల్ 2వ తేది, ఉగాది రోజు సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం ప్రారంభం అవుతుందని తెలిపారు. సందర్శన సమయం ప్రతి ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, సంప్రదాయ వస్త్రధారణతో భక్తులు రావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News