Wednesday, January 22, 2025

కెటిఆర్‌ను కలిసిన మండల బిఆర్‌ఎస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కౌడిపల్లిః మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును బుధవారం మండల పరిధి నాగ్సాన్‌పల్లి సర్పంచ్ ఆల్మయిపేట ఎల్లం, మండల ఎంపీటీసీల ఫోరం అద్యక్షుడు గుంజరి ప్రవీణ్‌కుమార్, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతారెడ్డి ఆద్వర్యంలో తెలంగాణ భవన్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌కు పూలమొక్కను అందించి నూతన సంవత్సర, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ వివిధ అంశాలపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News