Wednesday, January 22, 2025

ములుగులో బైక్‌ను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు

- Advertisement -
- Advertisement -

మంగపేట: ములుగు జిల్లా మంగపేటలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు-బైక్ ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కట్నం డిమాండ్…. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News