Monday, January 20, 2025

ఎస్వీబిసి సలహాదారుగా మంగ్లీ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబిసి) సలహాదారుగా ప్రముఖ గాయని మంగ్లీ (సత్యవతి)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. రెండేళ్ళపాటు ఈ పదవిలో ఆమె కొనసాగనున్నారు. మంగ్లీకి నెలకు లక్ష రూపాయల వేతనం ఇవ్వనున్నారు. బోనాల పాటలతో మంచి గాయనిగా మంగ్లీ పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు సినీ గాయనిగా అవకాశం రావడంతో పలు సినిమాల్లో పాటలను పాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News