Thursday, January 23, 2025

మణిపూర్ నిందితులను ఉరితీయాలి : విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. మణిపూర్ ఘటనలో సభ్యసమాజం సి గ్గుతో బాధపడుతున్నది. ఆ చర్యలో పాల్గొన్న నేరస్థులు ఉ రితీసి శిక్షించాలని కోరారు. అదే విధంగా బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ఎక్కడైనా, ఎప్పుడైనా నేరస్థులు చేసే దుర్మార్గాలు హేయమైనవి గానే భావిస్తున్నాను. ఇలాంటి ఘటనలపై తీవ్ర చర్యలు ఉండి తీరాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News