Sunday, December 22, 2024

కల్లోలిత ప్రాంతంగా మణిపూర్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్ యావత్ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల దృష్టా ప్రబుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 19 పోలీస్ స్టేషన్ ప్రాంతాలపై మాత్రం ఆ ఆంక్షలను మినహాయించారు. డిస్టర్బ్‌డ్ ఏరియాల్లో రాష్ట్ర రాజధాని ఇంఫాల్, లాంపెల్ సిటీ, సింగజేమి,సేక్కాయి, లాంసంగ్ , పాత్సోయి, వాంగోయి, పోరాంప్ట్, హెయిన్ గ్యాంగ్, లాంలాయి, ఇరిల్‌బంత్, లీమాఖాంగ్, తౌబాల్, బిష్ణుపుర్, సంబోల్,మొయిరాంగ్,కాక్‌చింగ్, జీరిబమ్ ఉన్నాయి. ఆరు నెలల పాటు ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితినే కొనసాగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News