Monday, December 23, 2024

మణిపూర్ మహిళా మంత్రి ఇంటికి నిప్పు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో పరిశ్రమల శాఖను నిర్వహించే మహిళా మంత్రి నెంచా కిప్గెన్ ఇంటికి నిరసనకారులు బుధవారం రాత్రి నిప్పుపెట్టారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ అధికారిక నివాసంలో ఘటన దశలో మంత్రి లేరని వెల్లడైంది. సంఘటన గురించి తెలియగానే భద్రతాబలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆమె కుకీవర్గానికి చెందిన మహిళా ప్రజా ప్రతినిధి. రాష్ట్ర మంత్రివర్గంలోని ఏకైక మహిళా మంత్రి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News