Monday, December 23, 2024

మనీశ్ సిసోడియా కస్టడీ మే 12 వరకు పొడిగింపు!

- Advertisement -
- Advertisement -
ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 12 వరకు పొడిగించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News