Wednesday, January 22, 2025

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న సిసోడియా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా తనకు మంగళవారం సిటీ కోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. లిక్కర్ పాలసీ కేసు విషయంలో అరెస్ట్ అయిన సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సరైనది కాదని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News