Monday, December 23, 2024

రికార్డు వసూళ్లు రాబడుతున్న ‘మంజుమ్మల్ బాయ్స్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  మలయాళంలో హిట్ కొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో కూడా మూడో వారంలోకి అడుగుపెట్టి భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా పెద్ద పబ్లిసిటీ లేకుండానే బాగా ఆదరణ పొందుతోంది. హిరోయిజం, హిరోయిన్,కామెడీ వంటివి లేకపోయిన కేవలం కంటెంట్ తోనే ఈ సినిమా లాభాలతో దూసుకుపోతోంది. రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు రూ. 250 కోట్ల మార్కును దాటేసింది.

Manjummel Boys

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News