Wednesday, January 22, 2025

సిడబ్లుసికి మన్మోహన్ దూరం

- Advertisement -
- Advertisement -

Manmohan Singh Skip Congress Top Body Meeting

న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరికొందరు సీనియర్లు హాజరు కావడం లేదు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఉంది. అంతకు ముందు సోనియా గాంధీ నివాసంలో జరిగిన భేటీకి కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, కె సురేష్, జై రాం రమేష్ హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నందున భేటీకి రాలేదని వెల్లడైంది. సిడబ్లుసి భేటీకి తాను హాజరు కావడం లేదని ఇప్పటికే మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ తెలియచేసుకున్నారు. మరి కొందరు నేతలు కూడా భేటీకి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News