- Advertisement -
లక్నో : తరవాతి తరం బ్రహ్మోస్ క్షిపణులను ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో 5000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. లక్నోలో ప్రతి కుటుంబానికి సిఎన్‌జి గ్యాస్ సమకూరుస్తామని చెప్పారు. తన నియోజక వర్గం లక్నోలో రూ. 1700 కోట్ల విలువైన 180 ప్రాజెక్టులను మంత్రి ఆవిష్కరించారు.
Manufacture of BrahMos missiles at Lucknow: Rajnath
- Advertisement -