Monday, December 23, 2024

చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుకున్నాం: సోమనాథ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుకున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేమన్నారు. చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. పెయిల్యూర్ ఘటనలు మనకు అనేక పాఠాలు నేర్పుతున్నాయని పేర్కొన్నారు. తాము రోబోటిక్ పాత్ ప్లానింగ్ ప్రయోగం కూడా చేస్తామని, ప్రజ్ఞాన్ రోవర్‌లో రెండు పరికరాలు ఉన్నాయని, ఇవి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతాయని సోమనాథ్ వెల్లడించారు.

Also Read: పంచాంగాన్ని నమ్ముకోండి: పోలీసులకు యుపి డిజిపి క్లాసు !(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News