Monday, December 23, 2024

సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

- Advertisement -
- Advertisement -

Police combing targeted top Maoist leaders

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. దర్భ డివిజన్ మలంగేర్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంప్‌పై దాడి చేశారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య గంటపాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో ఎవరికి ప్రమాదం జరగలేదని ఎఎస్‌పి రాజేంద్ర జైస్వాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News