Wednesday, December 25, 2024

దండకారణ్యంలో మావోయిస్టుల వారోత్సవాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మావోయిస్టు వారోత్సవాలతో దండకారణ్యం దద్దరిల్లింది. ఆంధ్ర-చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పిఎల్జిఎ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర -చత్తీస్ గడ్ లోని దండకారణ్యంలో ఈ వారోత్సవాలను నిర్వహించారు. ఈ వారోత్సవలలో మావోయిస్టులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను మావోయిస్టులు మీడియాకు రిలీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News