Monday, December 23, 2024

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

Maoist dead in Sukma district encounter

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చితల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో మవోయిస్టు హతమయ్యాడని ఎస్‌పి సునీల్ శర్మ తెలిపాడు. తిమ్మాపురంలో అటవీ ప్రాంతంలో డిఆర్ జి దళాలు, కోబ్రా పోలీసులు సంయుక్తంగా ఆపరేష్ చేపట్టారు. నెల రోజుల క్రితం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News