Monday, December 23, 2024

జవాన్ కిడ్నాప్… హత్య చేసిన మావోలు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దువాలేపార గ్రామంలో జవాన్ హత్యకు గురయ్యాడు. బుధరామ్ అనే జవాన్‌ను మావోయిస్టులు హత్య చేశారు. రాఖీ పండుగ సందర్భంగా తన సొంతూరుకు వెళ్తుండగా బుధరామ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News