Thursday, January 23, 2025

ఇద్దరిని చంపిన మావోలు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బాసగూడెం పరిధిలో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేశారు. పోలీసుల ఇన్‌ఫార్మర్ నేపంతో ఇద్దరిని హత్య చేసినట్టు మావోయిస్టులు వెల్లడించారు. పోలీసులకు తమ గురించి చెబితే ఇదే శిక్ష ఉంటుందని గ్రామస్థులకు హెచ్చరించినట్టు సమాచారం. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News