Tuesday, December 24, 2024

జవాన్ ను హత్య చేసిన మావోలు…

- Advertisement -
- Advertisement -

5 Jawan killed in Encounter in Bijapur

రాయ్‌పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్ర బీజాపూర్‌లో జవాన్ ను మావోయిస్టులు హత్య చేశారు. జవాన్ మృతదేహాన్ని గంగుళూరు రహదారిపై మావోలు పడేశారు. బీజాపూర్ అదనపు ఎస్‌పి పంకజ్ శుక్లా జవాన్ హత్యను ధృవీకరించారు. మూడో రోజుల క్రితం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదరుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News