Tuesday, March 4, 2025

ఏటూరునాగారంలో మావోయిస్టు పార్టీ పోస్టర్ల కలకలం

- Advertisement -
- Advertisement -

 

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టు పార్టీ పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారి పార్టీని అడ్డు పెట్టుకొని భూకబ్జాలు, ఇసుక దోపిడీకి పాల్పడుతున్న నాయకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోస్టర్లలో పలువురి పేర్లను మావోయిస్టు పార్టీ ప్రకటించింది. పోలీసుల ఆదేశాలతో పోస్టర్లను స్థానికులు చించేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News