Saturday, April 5, 2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన మావోయిస్టులు..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ ఉదయం  పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడ్డారు. మావోయిస్టుల వద్ద నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News