Saturday, December 28, 2024

పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ చుట్వాహిలో పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా అగ్ర నాయకులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా సమాచారం తెలిసింది. పోలీస్ క్యాంపుపై మావోయిస్టుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News