Sunday, January 19, 2025

జవాన్‌ను హత్య చేసిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

Maoists Killed Jawan In Sukma District

ఛత్తీస్ గఢ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులు బోదరాస్ గ్రామానికి చెందిన జవానును హత్య చేశారు. ఓ జాతరకు హాజరైన జవాన్ ను ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాం వద్ద కరపత్రాలు వదిలి వెళ్ళారు. కుకనార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News