Wednesday, April 2, 2025

పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో దారుణ హత్యకు పాల్పడ్డ మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

చత్తిస్ ఘడ్ : పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన చత్తిస్ ఘడ్ జిల్లాలోని దంతెవాడలో చోటుచేసుకుంది. హత్య అనంతరం యువకుడి మృతదేహాన్ని మాలేవాహి చౌక్‌లో రహదారిపై వదిలి వెళ్ళిన మావోయిస్టులు.

ఘటన స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్ళిన మావోయిస్టులు. మృతుడు జై రామ్ కశ్యప్ గా గుర్తింపు . రెండు రోజుల క్రితం స్వగ్రామం కచనార్ వెళ్లిన క్రమంలో అపహరించి అనంతరం హత్య చేసిన మావోయిస్టులు. మలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News