Wednesday, January 22, 2025

రేపట్నుంచి మరకత శ్రీలక్ష్మీ గణపతి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

Marakata Sri Lakshmi Ganapathi Brahmotsavam 2022

హైదరాబాద్ : కానాజీగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి బ్రహ్మోత్సవాలను ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు  నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావాలని ఆలయ వ్యవస్థాపకుడు మోతూరి సత్యనారాయణశాస్త్రి, బిసి కమిషన్ చైర్మన్, ట్రస్టీ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కోరారు. ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావాలని కోరారు. నగరంలోని చిలకలగూడ చౌరస్తాలో ప్రతినిత్యం ఐదు వేల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News