Thursday, January 23, 2025

రికార్డ్ బ్రేకింగ్ మెమరీని పంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ..

- Advertisement -
- Advertisement -

March 29 very special for me: Virender Sehwag

హైదరాబాద్: సుల్తాన్ ఆఫ్ ముల్తాన్ అని ముద్దుగా పిలుచుకునే సెహ్వాగ్ 2004లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన ఈ రోజు జ్ఞాపకాలను కూలో పంచుకున్నాడు. అలాగే 2008లో దక్షిణాఫ్రికాపై ట్రిపుల్ సెంచరీ సాధించిన రోజు మార్చి 29. వీరేంద్ర సెహ్వాగ్ తన వద్ద 2903 నంబర్ గల కారు కూడా ఉందని పేర్కొన్నాడు.

March 29 very special for me: Virender Sehwag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News