Monday, January 20, 2025

బిలియనీర్ ‘కేజ్ ఫైట్’లో మస్క్‌ను దాటిన జుక్కర్‌బర్గ్

- Advertisement -
- Advertisement -

ఎలన్ మస్క్‌ను తోసిరాజని మార్క్ జుక్కర్‌బర్గ్ శుక్రవారం ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ప్రత్యర్థి బిలియనీర్లు తమ తమ స్థానాలను నిలబెట్టుకున్న 2020 దరిమిలా తొలిసారిగా జుక్కర్‌బర్గ్ ఆయనపై ఆధిపత్యం సాధించారు. మార్చి ఆరంభం వరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచిలో ప్రథమ స్థానంలో ఉన్న మస్క్ ఇప్పుడు నాలుగవ స్థానానికి పతనం అయ్యారు. టెస్లా ఇన్‌కార్పొరేషన్ తక్కువ వ్యయం కార్ల ఉత్పత్తి యోచనను రద్దు చేసుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకున్నది. అయితే, మస్క్ ఆ వార్తను ఖండించారు. టెస్లా వాహనాల బట్వాడాలు మూడు నెలల్లో పడిపోయాయని ఈ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News