Monday, December 23, 2024

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు!

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు(జనవరి 24న) భారతీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు ఒడిదొడుకుల నడుమ చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సూచీలు ఆఖరి రెండున్నర గంటలు తీవ్ర ఒడుదొడుకుల్లో చలించింది. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ సూచీలను కిందకు లాగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ – 0.25 పాయింట్లు(0.00%) నష్టపోయి 18118.30పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 37.08 పాయింట్లు(0.06%) పెరిగి 60978.75 వద్ద ముగిశాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో టాటామోటార్స్ 3.37%, మారుతి సుజుకీ 3.35%, బజాజ్ ఆటో 1.74% , హెచ్‌సిఎల్ టెక్ 1.49% , టాప్ లూజర్స్‌లో యాక్సిస్ బ్యాంక్ -2.41% , డా.రెడ్డీస్ 1.96% , హిందాల్కో 1.93% , పవర్‌గ్రిడ్ 1.84%గా నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News