Friday, January 10, 2025

శివరాంపల్లిలో వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

married suicide in rajendra nagar hyderabad

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో మంగళవారం వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోని గదిలో ఫ్యాన్స్ కు ఉరేసుకుని స్వప్న బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేపట్టారు. కుటుంబకలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News