Monday, December 23, 2024

శరీరంపై గాయాలతో వివాహిత మృతి…

- Advertisement -
- Advertisement -

Married woman dies with body injuries in Nirmal district

నిర్మల్ : శరీరంపై గాయాలతో వివాహిత మృతిచెందిన సంఘటన నిర్మల్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలిని స్రవంతి (28)గా గుర్తించారు. తల్లి మరణం తెలియక నాలుగు నెలల చిన్నారి పాల కోసం ఏడుస్తున్న ఘటన స్థానికంగా ఉన్న వాళ్ల కంట నీరు తెప్పించింది. స్రవంతిని భర్త చంపాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News