Monday, December 23, 2024

కామారెడ్డిలో నవ వధువు మిస్సింగ్..

- Advertisement -
- Advertisement -

Married Woman missing in Kamareddy

కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఓ నవ వధువు అదృశ్యమైంది. మధురానగర్ కాలనీకి చెందిన దత్తు అనే వ్యక్తి మూడు నెలల క్రితం యమున అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యమున.. తిరిగి ఇంటికి రాలేదు. తన భార్య కోసం బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త దత్తు తన భార్య కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వధువు యమున కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Married Woman missing in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News