Friday, December 20, 2024

ఎర్రగడ్డలో వివాహిత అనుమానస్పద మృతి

- Advertisement -
- Advertisement -

married woman Suspicious death in Erragadda

హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మూడేళ్ల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన శేఖర్-నర్సమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. చనిపోయే ముందు మృతురాలు తల్లికి ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని వెల్లడించింది. తమ కూతుర్ని హత్చచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారతో ఘటనాస్థలికి చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. అనంతరం భర్త శేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News