Monday, December 23, 2024

పట్టణేతర ప్రాంతాల్లో మారుతీ నెక్సా వర్క్‌షాప్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కంపెనీ కాంపాక్ట్ -ఫార్మాట్ నెక్సా సర్వీస్ వర్క్‌షాప్‌లను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ నెక్సా సర్వీస్ అనుభవాన్ని పట్టణేతర కేంద్రాల్లోని కస్టమర్స్‌కు కూడా అందించాలని లక్ష్యంగా చేసుకుంది. మొదటిగా ఆరంభించబడిన ఆరు కేంద్రాలు అటెలి (హర్యానా), చర్ఖి దాద్రి (హర్యాణా), బంకురా (పశ్చిమ బెంగాల్), దహోద్ (గుజరాత్), నిర్మల్ (తెలంగాణ), ఊటీ (తమిళనాడు)లలో కీలకంగా ఏర్పాటు చేసింది. మారుతి సుజుకి ఇండియామేనేజింగ్ డైరక్టర్, సిఇఒ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, కస్టమర్స్‌కు సేవలు అందించడానికి కాంపాక్ట్ ఫార్మాట్ నెక్సా సర్వీస్ వర్క్ షాప్‌లను పరిచయం చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News