Monday, December 23, 2024

మారుతీ సుజుకీ ఆల్టో కె10

- Advertisement -
- Advertisement -

Maruti Suzuki Alto K10 launched in India

న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ సరికొత్త ఆల్టో కె10 కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ధర శ్రేణి రూ.3.99 లక్షల నుంచి రూ.5.84 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. రెండు సంవత్సరాల తర్వాత కె10 మళ్లీ వచ్చింది. గతంలో బిఎస్6 విధానాలకు అనుగుణంగా మార్పు చేసేందుకు దీనిని కొనసాగించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News