- Advertisement -
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈనెల నుంచి పలు మోడళ్ల ధరలను పెంచుతున్నామని ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల కార్ల రేట్లను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. పలు రకాల వస్తువుల ఖర్చు పెరగడం వల్ల గత ఏడాదిగా కంపెనీ వాహనాల వ్యయం భారీగా పెరిగిందని తెలిపింది.
- Advertisement -